నితిన్ రష్మీక మందన్న జంటగా రాబోతున్న సినిమా భీష్మ. ఇప్పటికే సినిమా నుండి వచ్చిన ఫస్ట్ గ్లింపస్ అదరగొట్టగా… ఇప్పుడు ఫస్ట్ సాంగ్ కూడా సూపర్ డూపర్‌గా ఉంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాను వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఫిబ్రవరి 21న భీష్మను రిలీజ్ చేసేందుకు షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
భీష్మ సినిమా నుండి అదరగొడుతున్న ఫస్ట్ సాంగ్ ఇదే
Advertisements