• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » గుజరాత్ సీఎంగా భూపేంద్ర ప్రమాణం.. ప్రధాని అభినందనలు..!

గుజరాత్ సీఎంగా భూపేంద్ర ప్రమాణం.. ప్రధాని అభినందనలు..!

Last Updated: September 13, 2021 at 5:53 pm

గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ ఆచార్య దేవ్‌ వ్రత్‌ ఆయన చేత ప్రమాణం చేయించారు.

గాంధీనగర్‌ లోని రాజ్‌ భవన్‌ లో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు ఐదు రాష్ట్రాలకు చెందిన బీజేపీ ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

సీఎంగా ప్రమాణం చేసిన భూపేంద్ర ప‌టేల్‌ కు ప్ర‌ధాని మోడీ అభినంద‌న‌లు తెలియ‌జేశారు. ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని.. భూపేంద్ర త‌న‌కు ఎన్నో ఏళ్ల నుంచి తెలుసని చెప్పారు. ఆయన మంచి పనితీరును తాను గ‌మ‌నించాన‌ని వివరించారు.

Congratulations to Bhupendra Bhai on taking oath as CM of Gujarat. I have known him for years and have seen his exemplary work, be it in the BJP Organisation or in civic administration and community service. He will certainly enrich Gujarat’s growth trajectory. @Bhupendrapbjp

— Narendra Modi (@narendramodi) September 13, 2021

Advertisements

భూపేంద్ర ప‌టేల్ గుజ‌రాత్ కు 17వ ముఖ్య‌మంత్రి. ఇంకో 15 నెలల్లో రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

ఏక్‌నాథ్‌…యూ ట‌ర్న్‌…

కాల‌యాప‌న కోస‌మే కుట్ర‌: ఏబీవీపీ

కేరళలో ధ్వంసం.. హైదరాబాద్ లో టెన్షన్ టెన్షన్

అల్లర్లలో చనిపోయిన రాకేశ్ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం

బండికి భ‌ద్ర‌త త‌గ్గింపు

గ‌గ‌న‌త‌లం నుంచి ముప్పు లేకుండా…

నిద్రలో లేచి ఎందుకు మాట్లాడతారు…? నిద్రలో నడవడానికి కారణం ఏంటీ…?

మనం ఏడ్చినప్పుడు ముక్కులో నుంచి కూడా నీరు ఎందుకు కారుతుంది…?

నాలుకపై టేస్ట్ బడ్స్ ఎలా పుడతాయి…? వాటి లైఫ్ టైం ఎంత…?

కళ్ళ ముందే జరిగే ఈ మూడు మోసాలు గ్రహిస్తున్నారా…?

చేత్తో తోస్తే ప‌డిపోయే గోడ‌లు.. ! ఈ నిర్మాణాలు ఎందుకంట‌..?

నియామకాల్లో వారికి బోనస్ పాయింట్లు…!

ఫిల్మ్ నగర్

హీరోయిన్ విషయం లో రాజమౌళి మహేష్ ల మధ్య విబేధాలు...క్లారిటీ!!

హీరోయిన్ విషయం లో రాజమౌళి మహేష్ ల మధ్య విబేధాలు…క్లారిటీ!!

బాల‌య్య బాబుకు క‌రోనా..!

బాల‌య్య బాబుకు క‌రోనా..!

వర్మ.. వేస్ట్‌ ఫెలో..!

వర్మ.. వేస్ట్‌ ఫెలో..!

మెల్లగా మొదలైన సంక్రాంతి పోటీ

మెల్లగా మొదలైన సంక్రాంతి పోటీ

పూర్తిస్థాయిలో రంగంలోకి దిగిన త్రివిక్రమ్

పూర్తిస్థాయిలో రంగంలోకి దిగిన త్రివిక్రమ్

ఆర్ఆర్ఆర్ బ్యాచ్ మళ్లీ కలుస్తోందా?

ఆర్ఆర్ఆర్ బ్యాచ్ మళ్లీ కలుస్తోందా?

మీడియా ముందుకు చైతూ.. వాటిపై స్పందిస్తాడా?

మీడియా ముందుకు చైతూ.. వాటిపై స్పందిస్తాడా?

ఇది ఫిక్స్.. ఇకపై టికెట్ రేట్లు ఇవే!

ఇది ఫిక్స్.. ఇకపై టికెట్ రేట్లు ఇవే!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)