తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. ప్రేక్షకులు ఎప్పుడా ఎప్పుడా అని అని ఎదురుస్తున్న ఆఖరి ఘట్టం రానే వచ్చింది. బిగ్ బాస్ విజేతలు ఎవరో మరి కొన్ని గంటల్లో తెలియనుంది. ఒక వైపు శ్రీముఖి, మరో వైపు రాహుల్ గెలుస్తారని సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతుంది.
కానీ రాహుల్ కి టైటిల్ వచ్చేసింది అంటూ ఎక్కువగా నెట్టింట్లో నెటిజన్ లు కామెంట్ ల మీద కామెంట్ లు చేస్తున్నారు. రాహుల్ ని అభిమానించేవాళ్ళు రాహుల్ కి సపోర్ట్ చేస్తున్నారు. శ్రీముఖి ని అభిమానించేవాళ్ళు శ్రీముఖి గెలుస్తుంది అంటూ సపోర్ట్ చేస్తున్నారు.
సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే
.