బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 తో యూత్ కి దగ్గరైన బ్యూటీ పునర్నవి భూపాలం. మొన్నటివరకు సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఈ అమ్మడుకు క్రేజ్ మాత్రం అంతంత మాత్రంగా ఉండేది. బిగ్ బాస్ తరువాత పునర్నవి ఫేమస్ అయిపొయింది. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ రకరకాల స్టిల్స్ తో కొత్త కొత్త ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉండే పునర్నవి తాజాగా కొన్ని ఫొటోస్ ను పోస్ట్ చేసింది.