2019 సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి ఏడాది అనే చెప్పుకోవాలి. ఎన్నో సినిమాలు వచ్చినా మంచి సినిమాలను ఎప్పట్లాగే జనం ఆదరించారు. అయితే… అస్సలు ఊహించని చిత్రాలు ప్రేక్షకులను మెప్పించగా, ఎంతో పెద్ద ఎక్స్‌పెక్టేషన్‌తో వచ్చి బోల్తా కొట్టిన సినిమాలు లేకపోలేదు.
ఈ సంవత్సరం దాదాపు 184 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో ఎన్ని సినిమాలు మెప్పించాయి, ఏయే సినిమాలు పర్వాలేదనిపించాయో ఓసారి లిస్ట్ చూస్తే…
1.F2
2. మజిలి
3. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ
4. బ్రొచె వారెవరూ
5. ఓ బేబి
6. ఇష్మార్ట్ శంకర్
7. ఎవరు
8 . కొబ్బరిమట్ట
9. ప్రతిరోజు పండగే
10. మహర్షి
11. చిత్రలహరి
12 . జెర్సి
13 . అర్జున్ సురవరం
14. గద్దలకొండ గణేష్
15. మత్తు వదలర
16. వెంకీ మామ
17.118
18. ఫలకనమ దాస్
19. రాక్షసుడు
20. యాత్ర
21. సైరా ఉన్నాయి. వీటితో పాటు రెవెన్యూపరంగా కొన్ని చిత్రాలు ఓకే అనిపించాయి. ఆ లిస్ట్‌లో
జార్జ్ రెడ్డి
లక్ష్మీస్ ఎన్టీఆర్
ఏడు చేపల కథ
చీకటి గదిలో చితకొట్టుడు
జెస్సీ
గ్యాంగ్ లీడర్. అంటే దాదాపు 30 చిత్రాలు ఇటు ప్రేక్షకులను మెప్పించటమే కాకుండా… రెవెన్యూపరంగానూ మంచి లాభాలు తెచ్చిపెట్టాయి.
ఆ డైరెక్టర్‌ను మర్చిపోలేనంటున్న కీర్తి సురేష్
ఇక విమర్శకులను సైతం ఈ ఏడాది పలు చిత్రాలను మెప్పించాయి. అయితే… పెద్ద చిత్రాలు కాకుండా కొత్త దర్శకులు, కొత్త కథతో వచ్చిన చిత్రాలకు విమర్శకులు ఓటేస్తున్నారు. ఆ లిస్ట్‌లో
1. F2
2. యాత్ర
3. జర్సీ
4. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ
5. మల్లేశం
6. బ్రోచేవారేవారురా
7. ఓ! బేబీ
8. దొరసాని
9. ఎవరు
10. మత్తు వదలరా
ఆ వీడియోలు చూడటంలో తెలుగువారే టాప్
అంటే దాదాపు 15శాతం సక్సెస్ రేటుతో ఈ సంవత్సరం తెలుగు సినిమాలు వచ్చాయి. ఓక రకంగా మంచి సంవత్సరమే అంటున్నారు విశ్లేషకులు.
SBI కొత్త నిబంధనలు జనవరి 1 నుండే
మహేష్ అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడా…?
జాతరో జాతర అంటూ వచ్చేసిన కళ్యాణ్ రామ్