పుట్టమచ్చలను బట్టి భవిష్యత్ ను వారి అదృష్టాన్ని చెబుతుంటారు. కొన్ని ప్లేసులలో ఉండే పుట్టుమచ్చలు మనకు అదృష్టాన్ని తెచ్చిపెడితే కొన్ని ప్లేసులలో ఉండే పుట్టుమచ్చలు మనకు నష్టాన్ని కల్గిస్తుంటాయి. ముఖ్యంగా ఈ 7 భాగాల్లో ఉండే పుట్టుమచ్చలుంటే మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. చేసే పనిని పూర్తి ఏకాగ్రతతో చేయండి, తప్పులు చేయడానికి అస్సలు ప్రయత్నించకండి. మీ ఇష్టదైవాన్ని మనస్సులో తల్చుకొని పనిని ప్రారంభించండి!
- ఎడమ చెంప భాగం.
- కింది పెదవి
- ఎడమ అరచేతి
- ఎడమ కాలు
- బొటన వేలి దగ్గర
- ఎడమ కనురెప్పపై
- వీపుపై