ఆర్టీసీ కార్మికుల ఐక్యతకు సలాం అన్నారు బీజేపీ నేత వివేక్. కేసీఆర్ పాలన పిచ్చి తుగ్లక్ పాలన ను తలపిస్తోందని దుమ్మెత్తి పోశారు. ఆర్టీసి కార్మికులు 50 వేల జీతం తీసుకుంటూ అనవసర సమ్మె చేస్తున్నారు అనడం దారుణమన్నారు.
ఆర్టీసి కార్మికులు అండగా ఉండి, ఈ నియంత పాలన ను ఎండగడుతామన్నారు మాజీ ఎంపి బీజేపీ నేత వివేక్.