వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యపై బీజేపీ తీవ్ర స్థాయిలో స్పందించింది. వందల కోట్లు ఖర్చు పెట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు, అవి పనిచేస్తున్నాయా లేదా సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.
ప్రియాంక రెడ్డి హత్య ఎలా జరిగిందంటే…
ఓ డాక్టర్కే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటీ…? పోలీసులు ఏం చేస్తున్నారు…? దీని వల్ల దేశవ్యాప్తంగా తెలంగాణకు చెడ్డ పేరు వస్తుందన్నారు. తెలంగాణ మహిళలకు సేఫ్ కాదు అనే పేరు వచ్చేలా ఉందన్నారు. ప్రియాంక రెడ్డి హత్య నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, ఇప్పటికైనా సీసీ కెమెరాలు చెక్ చేయానలి ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు.
ప్రియాంక రెడ్డి హత్య పాపం వారిదేనా…?