• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » రాజకీయాలు » బీజేవైఎం నిరనసల బాట.. భాను ప్రకాష్‌ నిరహారదీక్ష

బీజేవైఎం నిరనసల బాట.. భాను ప్రకాష్‌ నిరహారదీక్ష

Last Updated: June 6, 2022 at 2:39 pm

బాలిక అత్యాచార ఘటనపై బీజేపీ శ్రేణులు సీబీఐ డిమాండ్‌ కు పట్టుబడుతున్నాయి. అసలు నిందితులను తప్పించారని వారిని అరెస్ట్‌ చేయాలంటూ ఆందోళనలు చేపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బీజేవైఎం ఆందోళనల బాట పట్టింది. బాలికకు న్యాయం చేయాలంటూ బీజేవైఎం అధ్యక్షుడు భానుప్రకాష్ హైదరాబాద్‌ లో నిరసన చేపట్టారు. పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి గోషామహల్ స్టేడియానికి తరలించారు.

Protest by @Bhanu4Bjp Anna (President, BJYM Telangana) & @BJYMinTS team at Jubilee Hills Checkpost against police inaction and demanding CBI Enquiry in the #JubileeHillsGangRape case.@KapilParmar @BJYM @bandisanjay_bjp pic.twitter.com/VJRA9EKmzC

— Sumiran Komarraju #HamaraAppNaMoApp (@SumiranKV) June 6, 2022

Advertisements

అసలు నిందితులను అరెస్ట్‌ చేయాలంటూ నిరహారదీక్షకు కూర్చున్నారు భాను ప్రకాష్‌. ఈ ఘటనలో హోంమత్రి మనవడి ప్రమేయం ఉందని.. అతడ్ని అరెస్ట్‌ చేసి కేసును సీబీఐకి అప్పగించేవరకు దీక్ష కొనసాగిస్తానని ప్రకటించారు. దీంతో ఉద్రిక్త వాతవరణం ఏర్పడింది. గోషామహల్ స్టేడియానికి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజా సింగ్, ఈటెల రాజేందర్ రానున్నారు.

ఇటు ఈ కేసులో ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీజేవైఎం కార్యకర్తలు తెలంగాణ వ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహించారు. రాష్ట్రంలో మహిళలపై, బాలికలపై పెరుగుతున్న అఘాయిత్యాలు నియంత్రించాలని, జూబ్లీ హిల్స్ మైనర్ బాలిక అత్యాచార ఘటన కేసును సీబీఐకి అప్పగించాలని సికింద్రాబాద్ లో ధర్నా నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించిన బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మేడ్చల్‌ లో రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకంగా నిరసన తెలిపారు. రాష్ట్రంలో మహిళలపై ఘోరాలు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. వెంటనే మైనర్‌ బాలిక కేసును సీబీఐ చేత విచారణ చేయించాలని డిమాండ్‌ చేస్తూ రాస్తోరోకో నిర్వహించారు బీజేవైఎం నేతలు.

బోడుప్పల్‌ లో నడిరోడ్డుపై కూర్చొని నిరసన చేపట్టారు. కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఆర్‌ఎస్‌ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శలు చేశారు.

మరోవైపు ముదస్తు అరెస్టులు కూడా కొనసాగాయి. తాండూరులో బీజేపీ, బీజేవైఎం నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జూబ్లీహిల్స్ ఘటనలో నిందితులను అరెస్ట్ చేసి బాధితురాలికి సత్వర న్యాయం చేయాల్సిందిగా రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన చేపట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

సోనియా వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడిపై రేప్ కేస్‌..

బాలీవుడ్ పై మాఫియా ఎఫెక్ట్..!

తెలంగాణ‌లో ఫోర్త్‌వేవ్ భ‌యం..?

వ‌స‌తిగృహంలో ఫుడ్ పాయిజ‌న్‌.. 128 మందికి అస్వ‌స్థ‌త‌

అమ్మే హక్కు.. ఈ ముఖ్యమంత్రికి ఎక్కడిది..?

బ‌స్సే ఆసుప‌త్రి..తోటి ప్ర‌యాణికులే సిబ్బంది..

ఆ జంట‌..విడిపోయిన 52 ఏళ్ల త‌రువాత‌..

ఓ వైపు నిరసనల పర్వం.. మరోవైపు ఐఏఎఫ్‌కు వెల్లువలా దరఖాస్తులు

క్రికెట్ కు ఇంగ్లాండ్ సార‌థి బై..బై..!

జాక్వెలిన్‌ను ప్ర‌శ్నించిన ఈడీ

అగ్నిపథ్ తో దేశ రక్షణకు ప్రమాదం..

పోలీసు బాస్ అయితే మాకెంటి..?

ఫిల్మ్ నగర్

బాలీవుడ్ పై మాఫియా ఎఫెక్ట్..!

బాలీవుడ్ పై మాఫియా ఎఫెక్ట్..!

జాక్వెలిన్‌ను ప్ర‌శ్నించిన ఈడీ

జాక్వెలిన్‌ను ప్ర‌శ్నించిన ఈడీ

ప్రేమ‌తో మీ సమంత‌..!

ప్రేమ‌తో మీ సమంత‌..!

అవును ఐశ్వ‌ర్య‌తో వైరుధ్యాలున్నాయి

అవును ఐశ్వ‌ర్య‌తో వైరుధ్యాలున్నాయి

ప్లీజ్‌... ఆ పాత్ర మీరే చేయండి సార్‌.!

ప్లీజ్‌… ఆ పాత్ర మీరే చేయండి సార్‌.!

శంకర్ దాదా ఎంబిబిఎస్ లో ఏటీఎం పాత్ర చేయాల్సిన స్టార్ హీరో ఎవరో తెలుసా ?

శంకర్ దాదా ఎంబిబిఎస్ లో ఏటీఎం పాత్ర చేయాల్సిన స్టార్ హీరో ఎవరో తెలుసా ?

రావు గోపాల్ రావు అన్ని ఇబ్బందులు పడ్డారా? చనిపోయాక కూడా ఎవ్వరూ పోలేదట!

రావు గోపాల్ రావు అన్ని ఇబ్బందులు పడ్డారా? చనిపోయాక కూడా ఎవ్వరూ పోలేదట!

అమ్మవుతున్న అలియా!

అమ్మవుతున్న అలియా!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)