తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు సమీపంలో బోటు ప్రమాదం
బోటులో 62 మంది ప్రయాణికులు
24 మంది సురక్షితం
బోటులో 22 మంది హైదరాబాద్ ప్రయాణికులు
బోటు డ్రైవర్లు నూకరాజు, తామరాజు మృతి
తక్షణ సహాయ చర్యలకు సీఎం జగన్ ఆదేశం
రంగంలోకి ఎన్ .డి. ఆర్.ఎఫ్
సంఘటన స్థలానికి మంత్రి అవంతి శ్రీనివాస్
సహాయక చర్యలపై కలెక్టర్ తో మాట్లాడిన సీఎస్
సహాయక చర్యలకోసం టూరిజం విభాగం నుంచి రెండు బోట్లు
సహాయ చర్యలకు హెలీకాఫ్టర్
బోటు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి