బోటు ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య ఇంత వరకు లెక్క తేలలేదు. ప్రభుత్వం ఎందుకు ఈ అంశాన్ని అంత సీరియస్‌గా తీసుకోవడం లేదో అర్ధం కావడం లేదు. తలొకరు తలో నెంబర్ చెబుతున్నారు. హర్షకుమార్ చెప్పే సంఖ్య వేరేగా వుంది. స్థానికులు, సాక్షులు చెప్పే దాన్ని బట్టి బోటులో 85 నుంచి 90 మంది వరకు వుండచ్చునని ఒక అంచనా.
