ఎమ్మెల్యేలకు విలువే లేదు! - Tolivelugu

ఎమ్మెల్యేలకు విలువే లేదు!

ఆత్మాభిమానం చంపుకొని బ్రతకలేను

బోధన్ ఎమ్మెల్యే షకీల్ సంచలన ప్రకటన

, ఎమ్మెల్యేలకు విలువే లేదు!టీఆర్ఎస్‌లో ఎమ్మెల్యేలకు విలువ లేదు

ఒక్క మైనార్టీ ఎమ్మెల్యేను గెలిస్తే.. మంత్రి పదవి ఇవ్వలేదు

ఎంఐఎం వాళ్ళు ఏం చెబితే టీఆర్ఎస్ అధిష్టానం అదే వింటే ఎలా ?

రెండు రోజుల్లో మీడియా సమావేశం పెట్టి నా నిర్ణయం ప్రకటిస్తా..

Share on facebook
Share on twitter
Share on whatsapp