సాహో సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్. శ్రీలంకకు చెందిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రకరకాల స్టిల్స్ తో ఫోటోలను పోస్ట్ చేసే ఈ అమ్మడు తాజాగా ఓ ఫోటో పోస్ట్ చేసింది.
ఆ ఫోటోలో జాక్విలిన్ తన అందాలను ఆరబోస్తూ యూత్ కి మతులు పోగొట్టే విధంగా కనిపించింది. అంతే కాకుండా చాలా చాలా దూరం అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇక జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ప్రస్తుతం ఎటాక్, బూత్ పోలీస్ సినిమాలలో నటిస్తుంది.