శ్రద్దా కపూర్…. సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ సినిమాలో యాక్షన్ తో పాటు హాట్ గా కూడా కనిపించింది. ఇకపోతే ఇప్పుడు ఈ అమ్మడు న్యూడ్ గా నటించటానికి రెడీ అయిందట. అమలాపాల్ నటించిన ఆమె తెలుగు ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆడై పేరుతో తమిళంలోనూ బంపర్ హిట్ కొట్టింది. సినిమా మొత్తం ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా నటించింది అమలాపాల్ . తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయనున్నారని తెలుస్తోంది. అమల పాల్ పాత్రలో శ్రద్ధ కపూర్ నటించనుందని సమాచారం.