బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ముద్దుల కూతురు సుహానన్ ఖాన్ సోషల్ మీడియా యాక్టీవ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. సొగసైన లుక్స్ ట్రెండీ దుస్తులతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది.
కాగా తాజాగా మరోసారి సుహానా తన ఫోటోలతో నెటిజన్లను మెస్మరైజ్ చేసింది. ఆ ఫోటోలలో ఎరుపు రంగు చీరలో మెరిసింది.
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో సుహానా ఫోటోలను షేర్ చేశారు.
బ్లింగి స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో కూడిన చీర ను కట్టుకుంది సుహనన్. హెయిర్ స్టైల్ కూడా డిఫరెంట్ గా మార్చింది.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.