బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ బ్లాస్టింగ్ ఫోజులిస్తోంది. సోషల్ మీడియా షేక్ అయ్యేలా కొత్త కొత్త కాన్సెప్ట్ లతో రెచ్చిపోతోంది. సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తోన్న జూనియర్ శ్రీదేవి.. సోషల్ మీడియాలో మాత్రం.. గ్లామర్ ట్రీట్ అదరగొడుతుంది. కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది బ్యూటీ. రీసెంట్ గా జాన్వీ కపూర్ పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో బ్లాస్ట్ అవుతున్నాయి. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో.. పాతకాలపు చీరకట్టులో జాన్వీ మెరిసిపోయింది. జాకెట్ లేకుండా.. క్లీవేజ్ షో చేస్తోంది. నాభి అందాలు నాజూకు సోకులు ఉబికి వచ్చేలా.. నడుము చుట్టూ కొంగు కట్టుకుంది బ్యూటీ.
జాన్వీ నాభి అందాలు మతులు పోగొడుతున్నాయి. కుర్రకారుకు కిక్కెక్కిచేలా ఉన్న ఈ ఫోజులకు ఫిదా అవుతున్నారు నెటిజన్లు. కామెంట్ల రూపంలో జాన్వీని తెగ పొగిడేస్తున్నారు. నెటిజన్ల ఉత్సాహంతోనే బాలీవుడ్ బ్యూటీ.. రోజురోజుకు డోస్ పెంచుతూ.. అందంతో అద్భుతం చేస్తోంది. ఇక ఎప్పటి నుంచో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న టైమ్ రానే వచ్చింది. జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీకి రంగం సిద్దం అయ్యింది. అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30 లో.. జాన్వీ హీరోయిన్ గా నటించబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ విషయం ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో నానుతూ ఉండగా.. ఇన్నాళ్లకు బయటకు వచ్చింది.
ఎన్టీఆర్ 30 ఫస్ట్ లుక్ లో జాన్వీ చాలా అందంగా కకనిపిస్తున్నారు. .జారీపోయే చీరకట్టులో.. నదీ తీరాన కొండపై కూర్చొని అందంగా నవ్వుతూ.. ఎవరి వంకో ఓరచూపులు చూస్తున్నట్టు గా స్టిల్ ఇచ్చింది బ్యూటీ. ఈ పోస్టర్ ను జాన్వీ కపూర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు మేకర్స్.అతిలోక సుందరి, దివంగత సీనియర్ నటి శ్రీదేవి కూతురిగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇవ్వడంతో బాలీవుడ్ లో హవాసాగిస్తుంది అనుకున్నారంతా.. అయితే రొటీన్ కు భిన్నంగా… కమర్షియల్ సినిమాల వెంట పడకుండా.. మంచి మంచికాన్సెప్ట్ లు వెతికి మరీ సినిమాలు చేస్తోంది బ్యూటీ.
ఇక భారీ కమర్షియల్ ఫిల్మ్ గా ఎన్టీఆర్ 30తో సౌత్ ఎంట్రీ ఇస్తోంది జాన్వీ.. మరి ఈసినిమాతో మరిన్ని సౌత్ సినిమాలు తన ఖాతాలో వేసుకునే అవకాశం లేకపోలేదు. అంతే కాదు ఈసినిమాతో జాన్వీ కపూర్ పాన్ ఇండియా హీరోయిన్ గా కూడా మారిపోబోతోంది. మరి తారక్ సరసన జాన్వీ ఎలా ఉంటుందో చూడాలి.