వినాయక చవితి సందర్భంగా తెలంగాణ బీఎస్సీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ఎసీ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూనే, విఘ్నేశ్వరుడి దీవెనతో త్వరలోనే రాష్ట్ర రాజకీయాలను గజరాజు శాసించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కామెంట్ చేశారు.
వినాయక చవితి సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పినట్లుగా గజరాజు అంటే బీఎస్పీ గుర్తు అయిన ఏనుగు. బీఎస్పీ పార్టీ గుర్తు ఏనుగు అన్నమాట.
ప్రజలందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు. విఘ్నేశ్వరుడి దీవెనతో గజరాజు రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజులు దగ్గర్లోనే ఉన్నై. Happy Ganesh Chaturthi to everyone. 💐💐💐 आप सभी को गणेश चतुर्थी का शबकामनाएँ। तेलंगाना में बहुजन राज को लाने वाला गजराज को कोई शक्ति नहीं रोख सखेगा। pic.twitter.com/VqOYKNLVF3
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) September 10, 2021
Advertisements