దరిద్రానికి ఫ్యాంటు, షర్టు వేస్తే అచ్చం విజయసాయి రెడ్డిల ఉంటుందన్నారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. ట్విట్టర్ వేదికగా బుద్ధా నిప్పులు చెరిగారు.జగన్ గురించి స్తావిస్తూ…దరిద్రానికి మీ ముఖ్యమంత్రి బ్రాండ్ అంబాసిడర్ అని, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అయ్యాక అన్ని అపశకునాలే అన్నారు. మీ దరిద్రంతో 56 మందిని బోటు ముంచి చంపేశారు. 30 లక్షలమంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పెట్టారు. అన్నా కాంటీన్లను మూసేసి పేదవాడి పొట్టకొట్టారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే దరిద్రం అనేది మీ డియన్ఏ లో ఉందని అటాక్ చేశారు.