డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా అదుపుతప్పి కాలువలోకి బస్సు దూసుకెళ్లిన ఘటన తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట లో పెద్దపూడి వద్ద చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి అమలాపురం వైపుకు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ కి చెందిన బస్సు కాలువలోకి దూసుకెళ్లింది.బస్సు లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. డ్రైవర్ నిద్రమత్తువల్లే ప్రమాదం సంభవించిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన అనంతరం బస్సు నెంబర్ కనిపించకుండా నెంబర్ ప్లేట్ పై ట్రావెల్ సిబ్బంది బురద పుసారాని ఆరోపించారు.
Tolivelugu Latest Telugu Breaking News » Viral » డ్రైవర్ నిర్లక్ష్యంతో…