హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ఓ వ్యక్తి తన వక్ర బుద్దిని ప్రదర్శించాడు. రోడ్ నెంబర్ 2లో ACT నెట్ లో పనిచేస్తున్న టెక్నీషియన్ ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
కేబుల్ పని చేయడం లేదని కంప్లైంట్ ఇచ్చిన ఇంటికి వచ్చి.. పక్కనే ఉన్న మరో ఇంట్లో స్నానం చేస్తున్న మహిళను తన ఫోన్ లో వీడియో తీసాడు. అయితే, ఈ వ్యవహారాన్ని గమనించిన స్థానికులు అతనిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు.