యాదాద్రి జిల్లా బీబీనగర్ గూడూరు టోల్ గేట్ దగ్గర కారులో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు మంటలను గమనించడంతో ప్రమాదం తప్పింది. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే స్పాట్ కు చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు.
షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. కారు వరంగల్ నుంచి హైదరాబాద్ వస్తుండగా మంటలు వచ్చాయి. అందరూ చూస్తుండగానే కారు దగ్ధమైంది.