డర్టీ హరి సినీ నిర్మాత పై కేసు నమోదు అయింది. వెంకటగిరి ప్రాంతంలోని మెట్రో ఫిల్లర్ పై అతికించిన సినీ పోస్టర్ల పై పోలీసులు కేసు నమోదు చేశారు. స్త్రీ గౌరవాన్ని అవమానించేలా…యువతను తప్పుదోవ పట్టించేరీతిలో డర్టీ హరీ సినిమా పోస్టర్లు ఉన్నాయని ఈ కేసును నమోదు చేశారు.
సినీ నిర్మాత శివరామకృష్ణ తో పాటు పబ్లిషింగ్ ఏజెన్సీ ల సుమోటోగా జూబ్లీహిల్స్ పోలీసులు నమోదు చేశారు.