అసెంబ్లీ కాదు, ఆసుపత్రి కట్టించండి...

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి మొట్టికాయలు వేసింది. ఎన్నిసార్లు కోర్టు ద్వారా చివాట్లు తిన్నా ప్రభుత్వ తీరు మారడం లేదు. ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు వెళ్లిపోతోంది. కేసీఆర్‌కు కోర్టులు అడ్డు తగులుతూనే ఉన్నాయి. హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో 294 మంది శాసనసభ్యులకు…

మునిసి‘పల్స్’ పట్టుకునే ప్రయత్నం

రాబోయే మున్సిపల్ ఎన్నికలు టీఆర్ఎస్‌లో గుబులు రేపుతున్నాయి. ఇప్పటికే పార్టీలో అసమ్మతుల గోల ఎక్కువైంది. గులాబీ బాస్‌ను టార్గెట్ చేస్తూ బహిరంగంగానే కొందరు నేతలు కామెంట్ చేస్తున్నారు. రెండవసారి అధికారంలోకి వచ్చాక ప్రజల్లో కూడా కేసీఆర్ ఇమేజ్ భారీగా పడిపోయింది. వచ్చే…

రగులుతున్న శవ రాజకీయం

గుంటూరు: మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు మిస్టరీ డెత్ చుట్టూ రాజకీయం నడుస్తోంది. కోడెల మృతికి అధికార పక్షం రాజకీయ వేధింపులే కారణమని తెలుగుదేశం పార్టీ నేతలే కాకుండా, ఇతర పార్టీలకు చెందిన నాయకులు కూడా ఆరోపిస్తుంటే, అధికార పక్షంలో వున్న…

మాజీ సభాపతి కోడెల మరిలేరు.. ఉరి వేసుకుని ఆత్మహత్య

ఏపీ మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య బసవతారకం ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై వుంచిన కాసేపటికే కోడెల మృతిచెందినట్టు సమాచారం హైదరాబాద్‌లోని ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచాారం. సొంత నియోజకవర్గంలో ఇటీవలి పరిణామాలతో కృంగిపోయిన కోడెల రాజకీయ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య…