జడ్జీగా 21 ఏళ్ల యువకుడు

రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన ఓ ఏళ్ల యువకుడు దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన జడ్జీగా చరిత్ర సృష్టించాడు. ఈ సంవత్సరం ఏప్రిల్ లో ఐదేళ్ల ఎల్.ఎల్.బి డిగ్రీ పూర్తి చేసిన మయాంక్ ప్రతాప్‌ సింగ్‌ 21 ఏళ్ల వయస్సులో…

ఏపీలో అంగన్వాడీ ఉద్యోగాలు... ఎక్కడెక్కడంటే ?

ఏపీలోని చిత్తూరు జిల్లాలో మహిళా శిశుసంక్షేమాభివృద్ధి విభాంగంలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులను భర్తీ చేయబోతున్నారు. 10వ తరగతి అర్హతతో దరఖాస్తులు చేసుకోవాలి. అంతేకాదు వివాహితులై ఉండాలని నిబంధనలు పెట్టారు. ఇక గురువారం నుండే…

రుణ ఎగవేతదారుల జాబితా విడుదల చేసిన ఆర్బీఐ

బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టిన వారి జాబితాను ఆర్బీఐ విడుదల చేసింది. రుణ ఎగవేత దారుల జాబితాను ఇవ్వాలని ఇంగ్లీష్‌ వెబ్ సైట్ ‘ది వైర్’ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకుంది. దేశ ఆర్ధిక ప్రయోజనాలకు…

పీసీసీ రేస్‌: రేవంత్‌రెడ్డి వర్సెస్ శ్రీధర్‌బాబు

  తెలంగాణలో కాంగ్రెస్ కొత్త బాస్ ఎవరు…? ఉత్తమ్‌కుమార్ రెడ్డి వారసుడు ఎవరు…? కేసీఆర్‌ను ధీటుగా ఎదుర్కునేందుకు సోనియా చాయిస్ ఎవరు…? అని ఆరా తీస్తే రేసులో మిగిలింది ఆ ఇద్దరే అని తెలుస్తోంది. పీసీసీ చీఫ్ రేసులో నేనున్నాను అంటూ…