జగన్ పరామర్శ

రాజమహేంద్రవరం: బోటు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏరియల్‌ సర్వే నిర్వహించారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో సీయం సంఘటనా స్థలానికి వెళ్లారు.  లాంచీ ప్రమాదం జరిగిన కచ్చులూరు ప్రాంతాన్ని ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు. రాజమండ్రి ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. …

మా డ్రెస్! మా ఇష్టం !!

లేచింది మహిళాలోకం..దద్దరిల్లింది కాలేజీ యాజమాన్యం. ఇది నేటి కాలేజీ యువతుల బృందగానం. ఎందుకంటే నేటి కాలేజీ గరల్స్ ఆంక్షల్ని అంగీకరించరు. ఎంత క్రమశిక్షణ కలిగిన కళాశాల అయినా మేము మాస్వేచ్ఛను వదులుకోము..ఇదీ నేటితరం వాదం. హైదరాబాద్ బేగంపేట సెంట్ ఫ్రాన్సిస్ కాలేజీ…

జ్వరాలతో ఐదుగురు మృతి

డెంగ్యూ లేదని ఓపక్క వైద్య మంత్రి అంటారు. మరోపక్క కేటీఆర్ ఇల్లూ పరిసరాలూ మీరే నీట్‌గా వుంచుకోవాలండీ.. అని ట్వీట్లు పెడుతుంటారు. మరోపక్క కేసీఆర్ బడ్జెట్లో వైద్యఆరోగ్య శాఖకు కోత పెడుతుంటారు. ఇది ఇలానే జరిగిపోతుంటుంది. మరోపక్క తెలంగాణ జిల్లాలలో మరణ…

మున్నాభాయ్ జిందాబాద్!

బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ భారతీయ జనతా పార్టీలో చేరతారా? అవుననే అంటున్నాయి మహారాష్ట్ర రాజకీయ వర్గాలు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని మున్నాభాయ్ కలవడంతో ఈ ప్రచారం ఊపందుకుంది. నాగపూర్: మున్నాభాయ్ కాషాయదళంలో చేరబోతున్నారనే ప్రచారం మహారాష్ట్రలో సంచలనంగా మారింది. సంజయ్…