‘ఆకుల’ అందుకే బయటికి వచ్చేశారా?

నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి ఈజీగా జంప్ చేసేస్తున్నారు. జనం ఏమనుకుంటారో వారికి అనవసరం. తాజాగా ఆకుల సత్యనారాయణ జనసేనకు బైబై చెప్పారు. ఏపీలో అధికారంలో వున్న పార్టీ అయితే బెటర్ అని అనుకుంటున్నట్టు సమాచారం. జగన్ సమక్షంలో…

ప్రగతి భవన్‌ వద్ద రేవంత్‌రెడ్డి

నిరుద్యోగ యువత మరోసారి ప్రభుత్వంపై గళమెత్తింది. ఉద్యోగాల విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ… కేసీఆర్ క్యాంప్‌ ఆఫీసయిన ప్రగతిభవన్‌ వద్ద ఆందోళనకు దిగారు నిరుద్యోగులు. అయితే, ఆ ఆందోళలను గమనించిన… రేవంత్ రెడ్డి, వెంటనే వెళ్లి నిరుద్యోగుల ఆందోళనకు మద్దతు పలికారు.…

హుజూర్‌నగర్‌ ప్రచారానికి రేవంత్‌రెడ్డి

హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారానికి రేవంత్ రెడ్డి వెళ్తారా… లేదా… అన్నది హాట్ టాపిక్ అయిపోయింది. నోటిఫికేషన్ రాకముందే కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు బయటపడ్డాయి. నోటిఫికేషన్ రాకముందే హుజూర్ నగర్ అభ్యర్థి తన భార్య పద్మావతి అని ఉత్తమ్ ప్రకటించడం,…

ట్రక్కెళ్లి కారును ఢీకొంటే...?

హుజూర్ నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ కు మరో కష్టం వచ్చిపడింది. తన రాజకీయ చతురతతో ప్రత్యర్థి పార్టీలను సైతం దారికి తెచ్చుకున్న గులాబీ బాస్‌కు… ఇప్పుడు ఆ కీలక సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. తలపండిన ప్రత్యర్థులు ఎలాంటి షాకిస్తారోనని గులాబీ…