ఏదీ గెలుపు... ఏదీ ఓటమి...?

సతీష్‌ కమల్, సీనీయర్ జర్నలిస్ట్ ప్రతీ విషయానికి ఒక లాజికల్ ఎండ్ ఉంటది…దానికి గెలుపోటములతో సంబంధం ఉండదు. విద్యుత్ ఉద్యమ సమయంలో బషీర్ బాగ్ పోలీసు కాల్పుల్లో ఉద్యమకారులు చనిపోయారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నిరశన దీక్షలను ముగించింది.పోరాటం అసెంబ్లీ వేదికకు…

ఉప్పెన మింగేసిన క్షణంలో

డి.సోమ సుందర్, జర్నలిస్ట్ 1977 నవంబర్ 19.. కృష్ణా జిల్లా దివిసీమ ఉప్పెన తాకిడికి గురయిన రోజు.రాత్రికి రాత్రే వేలాది మంది అభాగ్యులు నిద్రలోనే అసువులు బాసిన రోజు. కనీ వినీ ఎరుగని పెను విపత్తు లో జీవితం అతలాకుతలం అయిన…

వీక్షణంపై ఎందుకంత కక్ష?

వీక్షణం సంపాదకుడిపై అక్రమ కేసును ఉపసంహరించాలి! భిన్నస్వరాలపై ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణిని ఖండించండి!! ‘వీక్షణం’ రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక సంపాదకుడు, సీనియర్ జర్నలిస్టు ఎన్ వేణుగోపాల్ పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి),…

మీ కలాలు గులాములైనయా...?

అఖిలేష్ కాసాని, తెలంగాణ సోషల్ ఆక్టివిస్ట్ ప్రజాకవులారా.. మీది ప్రజా క్షేత్రమా.. పాలకుల పక్షమా తేలిపోవాలి.. రాజకీయ కలుగులకెల్లి బయటికి రావాలి.. తెలంగాణ లో పాటకి చాలా ప్రత్యేకత ఉన్నట్టే ప్రజా కవులకి ప్రత్యేక స్థానం ఉంది. వాళ్ళు రాసే పాటల్లో…