టీవీ9 చైర్మన్‌గా మళ్లీ వస్తున్నాను...

సత్యం గెలుస్తుంది! జర్నలిస్ట్ మిత్రులకు జైలునుంచి రవి ప్రకాష్ సందేశం.. మీడియా కబ్జాకాండకు భయపడవద్దు. భూకబ్జాదార్లూ, కాంట్రాక్టు కబ్జాదార్లూ ఎన్ని తప్పుడు కేసుల్లో ఇరికించినా వెనకడుగు వేసేదిలేదు. బిగించిన పిడికిలి పట్టు సడలనీయవద్దు. పెదవులపై చిరునవ్వు చెదరనీయవద్దు. మన ధర్మపోరాటం గెలిచితీరుతుంది.…

రెండు రాష్ట్రాలకూ మెఘా షాక్!

కంటి సైగతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలను నడిపిస్తున్న ‘మెఘా’ కృష్ణారెడ్డి పేరు ఇప్పుడు ఐటీ రైడ్స్‌తో యావద్ధేశంలో మార్కోగిపోతోంది. ‘మెఘా’ కారణంగా ఇప్పుడీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ రాజకీయంగా ఇబ్బంది పడబోతున్నాయన్న చర్చ కూడా పెద్దఎత్తున జరుగుతోంది. అసలు ఎవరీ ‘మెఘా’…

మెఘా ఇంట్లో భారీగా బంగారం, వజ్రాల నిల్వలు?

మెఘా కృష్ణారెడ్డి ఇంట్లో భారీగా బంగారం, వజ్రాల నిల్వలున్నాయా…? ఐటీ సోదాల్లో వాటిని చూసి అధికారులు షాక్‌కు గురయ్యారా…? బంగారం, వజ్రాల నిల్వల లెక్కింపు కోసం ప్రత్యేకంగా అధికారులను పిలిపించారా…? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అర్ధరాత్రి 12గంటల నుండి మెఘా…

ఎందుకీ నాటకాలు 'మెఘా'

దేశంలో అత్యంత శరవేగంగా… రిచ్చేస్ట్‌ కంపెనీల్లో భాగమై దూసుకపోతున్న మెఘా ఇంజనీరింగ్ సంస్థ అక్రమాలు తేల్చే పనిలో పడ్డారు ఐటీ అధికారులు. ప్రభుత్వాధినేతలకు ఊడిగం చేస్తూ, ప్రాజెక్టుల అంచనాలను ఊహించనంత పెంచేస్తూ… తినూ, తినిపించు పాలసీతో ముందుకు సాగుతోన్న అవినీతి బాగోతం…