అప్పుడప్పుడు ప్రపంచం దృష్టికి వచ్చే కొన్ని చిన్న చిన్న విషయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి.వీటినే మనం అన్నోన్ ఫ్యాక్ట్స్ అని అంటాం.అలాంటివి గతంలో పెద్ద తెలిసేవి కాదు కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యాన ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ వింత జరిగిన అది వెంటనే తెలిసిపోతుంది.అలాగే తాజాగా ఒక ఆసక్తికర అంశం సోషల్ మీడియా సాక్షిగా బయటకు వచ్చింది. అదేంటంటే మనం బిర్యాని తినడానికి వినియోగించే … [Read more...] about గోతాం సంచుల ధర 15 డాలర్స్ అటా!