త్వరలో తెరకెక్కబోయే బాలయ్య సినిమాకు హీరోయిన్ కష్టాలు వచ్చిపడ్డట్లు తెలుస్తోంది. బాలయ్య పక్కన చేయడానికి హీరోయిన్లు ఎవరూ ముందుకు రావటం లేదు. దీంతో… డైరెక్టర్ బోయపాటి తాను అడిగితే కాదనని కేథరిన్‌ను రిక్వెస్ట్ చేశాడు. అయితే… బాలయ్యతో రొమాన్స్‌కు కేథరిన్ ఒకే అయితే చెప్పింది కానీ తన రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం కొండెక్కి కూర్చుందని తెలుస్తోంది.
మాములుగా అయితే… కేథరిన్ కోటి రూపాయల రేంజ్ అయితే కాదు. కానీ అవసరం బాలయ్యది, డైరెక్టర్‌ది కావటంతో… కాదనలేక ఒకే చెప్పినట్లు ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది.
మన ప్రైవసీని కనిపెడుతున్నఫేస్‌బుక్..!