సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్. పరీక్షలు మే 4న ప్రారంభం కానున్నాయి.
పూర్తి పరీక్షల షెడ్యూల్ ఇదే
Date-sheet of @cbseindia29 board exams of class Xll.
Wish you good luck!#CBSE pic.twitter.com/LSJAwYpc7j— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) February 2, 2021