దిశపై జరిగిన అత్యాచారంపై సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నిజమాబాద్ యువకున్ని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐపీ ఆధారంగా… శ్రీరామ్ ఈ వ్యాఖ్యలు చేశారని నిర్ధారించుకున్న పోలీసులు… దిశ ఉదాంతంపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆ నలుగురిని ఉరితీస్తే సమాజం మారుతుందా
దిశ ఘటన రోజు కొంతమంది వివాదాస్పదంగా మాట్లాడుతూ… సోషల్ మీడియా వేదికగా అనుచిత పోస్ట్‌లు చేశారు. దీనిపై పలువురు ఫిర్యాదు చేయగా…ఐటీ యాక్ట్ కింద రంగంలోకి దిగిన పోలీసులు… అరెస్ట్ చేశారు.