దీపావళి సందర్భంగా సెలెబ్రిటీలు తలుక్కున మెరిశారు. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే మన సెలెబ్రిటీలు దీపావళి రోజు కుటుంబంతో… సంప్రదాయ దుస్తుల్లో… దీపావళి కాంతుల్లో దగదగా మెరిసిపోయారు. ఆ ఫోటోస్‌ను తమ అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
దీపావళి సందర్భంగా అందరికి విషెస్ తెలుపుతూ ఈ ముద్దుగుమ్మలు పెట్టిన ఫొటోస్ కి నెట్టింట్లో అభిమానులు కామెంట్స్ రూపం లో విషెస్ తెలియజేస్తున్నారు.
ప్రియాంక చోప్రా
అజయ్ దేవగన్, కాజోల్
కాజల్ అగర్వాల్
అనసూయ
నిది అగర్వాల్
కరీనాకపూర్,సైఫ్ అలీఖాన్
అక్కినేని ఫ్యామిలీ