సైరాకు సెన్సార్ పూర్తయింది. UA సర్టిఫికెట్‌తో సినిమాకు విడుదలకు లైన్ క్లియర్ అయింది. మొత్తం 2 గంటల 50 నిమిషాల సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. మరుగున పడ్డ పోరాటయోధుని చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.