పోలవరానికి పైసలిచ్చిన కేంద్రం - Tolivelugu

పోలవరానికి పైసలిచ్చిన కేంద్రం

పోలవరానికి కేంద్రం కోర్రీలు పెడుతోంది, డబ్బులివ్వకుండా జాప్యం చేస్తోంది.. ఇలా రకరకాల ప్రచారం సాగింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన విజ్ఙప్తులు, ఇటీవల ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ సందర్భంగా లేవనెత్తిన పోలవరంకు పెండింగ్‌ నిధుల విడుదలపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంది.

పోలవరంకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపెట్టి, పెండింగ్‌లో ఉన్న బిల్లులను విడుదల చేయనుంది. దాదాపు 1850కోట్ల రూపాయలను రీయింబర్స్‌ చేసింది. ఈ ఫైలుకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.

Share on facebook
Share on twitter
Share on whatsapp