తనను పెళ్లి చేసుకొని మోసం చేశాడని ట్రైనీ ఐపీఎస్ మహేశ్వర్‌రెడ్డిపై భార్య భావన చేసిన ఆరోపణలతో కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకుంది. తనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏడాదిన్నర క్రితం తాము ఇద్దరం కీసరలో పెళ్లి చేసుకున్నామని… కానీ ఐపీఎస్‌కు సెలక్ట్ కావటంతో తనకు విడాకులివ్వాలని ఒత్తిడి తెస్తున్నట్లు ఆమె పోలీసులతో పాటు కేంద్ర హోంశాఖకు కూడా ఫిర్యాదు చేసింది. దీంతో… తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ట్రైనింగ్ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది.
p ips