దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 81, 970 చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో ఇప్పటి వరకు 27, 919 మంది కోలుకోగా… మరో 27, 919 చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ సోకి 2, 649 మంది ఇప్పటి వరకూ మృతి చెందారు. గడచిన 24 గంటల్లో 3,967పాజిటివ్ కేసులు నమోదు కాగా 100మంది మృతి చెందారు. గురువారం ఒక్కరోజే 1,685మంది కరోనా నుంచి కోరుకుని డిశ్చార్ అయ్యారు.