ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తిరుమల అప్ ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడి ధ్వంసమైన ప్రాంతాలను మరోసారి పరిశీలించారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. మరమ్మతు పనులు చేస్తున్న ఆఫ్కాన్ సంస్థకు చెందిన కార్మికులతో మాట్లాడారు. బండరాళ్లను ఎలా తొలగిస్తున్నారు. రాళ్ళు కిందకు పడకుండా వాల్ కాంక్రీటు ఎలా చేస్తున్నారు. ఎంత మంది పనిచేస్తున్నారు అనే వివరాలు సుబ్బారెడ్డి తెలుసుకున్నారు.
Tolivelugu Latest Telugu Breaking News » Local News » Andhra Pradesh » ఘాట్ రోడ్డును పరిశీలించిన వైవీ సుబ్బారెడ్డి