మెగా డాటర్, కొత్త పెళ్లి కూతురు నిహారకు పుట్టిన రోజున పలువురు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పెళ్లి తర్వాత బర్త్ డే కావటంతో నిహారిక-చైతన్యలు స్పెషల్ డేను మరింత ఉల్లాసంగా జరుపుకుంటున్నారు.
బర్డ్ రోజున నిహారికకు చైతన్య విష్ చేస్తూ… నీ రాకతో నా జీవితంలో కొత్త వెలుగులు ప్రసరించాయి. నిహారిక నా జీవితానికి సన్ ఫ్లవర్ అంటూ పొద్దుతిరుగుడు పూవుతో నిహారికను పోల్చాడు. సూర్య కాంతితోనే సన్ ఫ్లవర్ వికసిస్తోందన్న నేపథ్యంలో నిహారిక తన జీవితంలో అడుగుపెట్టడంతో చైతన్య జీవితం కూడా వికిసించిందని ప్రేమగా వివరించాడు. ఇద్దరి రొమాంటిక్ పిక్ ను జత చేశాడు.
ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
View this post on Instagram