చింతమనేని ఇంటికి చంద్రబాబు - Tolivelugu

చింతమనేని ఇంటికి చంద్రబాబు

chandrababunaidu threeday tour in westgodavri, చింతమనేని ఇంటికి చంద్రబాబు

మూడురోజులు పర్యటన నిమిత్తం పచ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు చంద్రబాబునాయుడు. మొదట దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పరామర్శించిన అనంతరం తణుకులో జరగనున్న సమీక్ష సమావేశాలకు హాజరుకానున్నారు. ఇప్పటికే బోగవల్లి బాపయ్య కల్యాణమండపంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp