ఆ కుర్రాడికి నేను ఫిదా అయిపోయా అంటూ చార్మి అధికారికంగా ప్రకటించింది. చార్మి-పూరి కలిసి నిర్మించిన ఇస్మార్ట్ శంకర్ ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కరల్లేదు. చాలా రోజుల తర్వాత హిట్ అందుకున్నారు.
షారుఖ్‌తో బంధాన్ని బయటపెట్టిన కాజల్
అయితే ఇస్మార్ట్ శంకర్‌లోని ఓ పాటకు ఓ కుర్రాడి డాన్స్‌కు ఫిదా అయిపోయారు చార్మి. ఆ కుర్రాడు తన డాన్స్‌ను ట్విట్టర్‌లో పెట్టి… చార్మి, పూరితో పాటు రామ్‌కు కూడా ట్యాగ్ చేశాడు ఆ కుర్రాడు.
సొట్టబుగ్గల సుందరి స్టిల్ అదుర్స్
సిలక సిలక పాటకు శ్రీకాంత్ అనే కుర్రాడు వేసిన డాన్స్‌కు ఫిదా అయిపోయాను… రామ్‌లాగే ఎనర్జిటిక్‌గా, పర్‌ఫెక్ట్‌గా డ్యాన్స్ చేశాడు అంటూ ఆ కుర్రాడి వీడియోను షేర్ చేసింది. అక్కడ నేను కూడా ఉండి ఉంటే… ఖచ్చితంగా డ్యాన్స్ చేసే దాన్ని అంటూ కామెంట్ కూడా చేసింది.