• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Cinema » మరోసారి బద్రి భామపై చీటింగ్‌ కేసు

మరోసారి బద్రి భామపై చీటింగ్‌ కేసు

Last Updated: April 26, 2022 at 6:01 pm

బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్‌ మరోసారి న్యాయపరమైన చిక్కుల్లో పడింది. తాజాగా ఆమెపై చీటింగ్ కేసు నమోదైంది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు డబ్బులు తీసుకుని.. అమీషా పటేల్ దారుణంగా మోసం చేసిందంటూ సామాజిక కార్యకర్త సునీల్ జైన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో ఓ కార్యక్రమం కోసం నిర్వాహకులు అమీషా పటేల్‌ను సంప్రదించారు. గంటసేపు ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఆమె రూ.4 లక్షలు వసూలు చేసింది. తీరా ప్రాగ్రామ్‌కు వచ్చిన తర్వాత కేవలం మూడు నిమిషాలే స్టేజీపై కనిపించి మాయమైంది. దీంతో అమీషా మోసం చేసిందంటూ ప్రోగ్రాం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై ట్విటర్‌ వేదికగా స్పందించిన అమీషా.. ‘ఏప్రిల్‌ 23వ తారీఖు మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా సిటీలో నవచండీ మహోత్సవాలకు హాజరయ్యాను. స్టార్‌ ఫ్లాష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, అరవింద్‌ పాండే ఈ కార్యక్రమానికి సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదు. నాకు ప్రాణ భయం పట్టుకుంది. స్థానిక పోలీసులే నా రక్షణ బాధ్యతలు చూసుకున్నారు. వారికి కృతజ్ఞతలు’ అని ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Attended the Navchandi Mahostav 2022 yesterday 23 rd April in Khandwa city ,Madhva Pradesh … v v v v badly organised by Star Flash Entertainment and Mr Arvind Pandey .. I feared for my life but I want to thank the local police for taking care of me v well ..🙏🏻🙏🏻

— ameesha patel (@ameesha_patel) April 24, 2022

Advertisements

ఇక, ఇదే ఘటనపై మొఘట్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఈశ్వర్ సింగ్ చౌహాన్ మీడియా వేదికగా స్పందించారు. ‘సినీ నటి అమీషా పటేల్ ఈవెంట్ జరిగిన రోజు నేను కూడా అక్కడే ఉన్నాను. అక్కడ ప్రజలు గుంపులుగా ఉన్నప్పటికీ ఎలాంటి ఆందోళన, అలజడి లేదు. భయాందోళనలకు సంబంధించిన సమాచారం లేదు’ అని వివరించారు. ఇక అమీషా న్యాయపరమైన చిక్కుల్లో పడటం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు రూ. 32 లక్షల చెక్ బౌన్స్ కేసులోనూ ఇరుక్కుంది.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

కుటుంబపాలన పోవాలి.. తెలంగాణకు విముక్తి కావాలి!

హోటల్ లో మంటలు.. లోపల సిబ్బంది అవస్థలు!

విమర్శలపాలవుతున్న కేసీఆర్..పర్యటనలతో ప్రజాధనం వృథా!

కేసీఆర్ చెప్తున్న సంచలనం అదేనా?

గ్యాస్ సిలిండ‌ర్ పేలి న‌లుగురు మృతి..!

మ‌ద‌ర్సాలో దారుణం.. గొలుసుల‌తో క‌ట్టి..!

థాంక్యూ డైలాగ్ తో సమంత ను చైతు టార్గెట్ చేశాడా!!

ఇండియాలో టెస్లా కార్లు.. క్లారిటీ ఇచ్చిన ఎల‌న్ మ‌స్క్..!

పాక్ ప్రధాని నోట కశ్మీర్ మాట… ఈ సారి ఆర్టికల్ 370పై…!

ధ‌ర‌ల‌తో పాటు పెరిగిన దొంగ‌లు..!

కిరాక్ ఆర్పీకి కాబోయే భార్య ఎవరో తెలుసా?

ఆ పెళ్లి కూతురు.. అమ్మాయి కాదు అబ్బాయే..!

ఫిల్మ్ నగర్

విజయ్-వంశీ పైడిపల్లి మూవీ ఎంతవరకు వచ్చింది?

విజయ్-వంశీ పైడిపల్లి మూవీ ఎంతవరకు వచ్చింది?

పదో తరగతి పాస్.. జర్మనీలో గ్రాండ్ పార్టీ

పదో తరగతి పాస్.. జర్మనీలో గ్రాండ్ పార్టీ

ఆ దర్శకుడు సమంతను లైట్ తీసుకున్నాడా?

ఆ దర్శకుడు సమంతను లైట్ తీసుకున్నాడా?

పవన్ అభిమానిగా చిరంజీవి..‘భోళా శంకర్’లో సర్‌ప్రైజ్!

పవన్ అభిమానిగా చిరంజీవి..‘భోళా శంకర్’లో సర్‌ప్రైజ్!

ఆర్పీ పట్నాయక్ ను బాత్రూంలో పెట్టి గడియ పెట్టిన దర్శకుడు ఎవరో తెలుసా ?

ఆర్పీ పట్నాయక్ ను బాత్రూంలో పెట్టి గడియ పెట్టిన దర్శకుడు ఎవరో తెలుసా ?

udaykiran

చనిపోయే ముందు ఉదయ్ కిరణ్ ఆ స్టార్ డైరెక్టర్స్ తో ఏం మాట్లాడాడో తెలుసా ?

F3 Movie Review and Rating

ఫస్ట్ ఆఫ్ ఓకే…సెకండ్ ఆఫ్ కష్టం – రివ్యూ

RRR: ఇంత పెద్ద మిస్టేక్ చేస్తే ఎలా రాజమౌళి ? ప్రేక్షకులు కనిపెట్టేశారు

RRR: ఇంత పెద్ద మిస్టేక్ చేస్తే ఎలా రాజమౌళి ? ప్రేక్షకులు కనిపెట్టేశారు

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)