ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా మహా సముద్రం. అధితి రావు, అనూ ఇమాన్యుయల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లిరికల్ సాంగ్ సూపర్ హిట్ కాగా, తాజాగా సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. చేతన్ భరద్వాజ్ ఈ సాంగ్ ను కంపోజ్ చేశారు.
చెప్పకే చెప్పకే అంటూ సాగే లిరికల్ సాంగ్ ఇదే-