మవోయిస్టులు, పోలీసుల మధ్య జరిగిన ఎదురు కాల్పులులో మదన్వాడా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి శ్యామ్ కిషోర్ శర్మ మృతి చెందారు. ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా అందులో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. ఈ ఎన్ కౌంటర్ భారీ గా అయుధాలను పోలీసులు స్వాధీనం స్వాధీనం చేసుకున్నారు.
కాల్పుల అనంతరం ఘటనా స్థలం నుంచి ఏకే 47, రెండు 315 బోర్ రైఫిళ్లు, ఒక ఎస్‌ఎల్‌ఆర్ ఆయుధం స్వాధీనం చేసుకున్నట్టు రాజ్‌నందగాన్ ఏఎస్పీ జీఎన్ బాఘెల్ తెలిపారు.