జైలుకు చింతమనేని - Tolivelugu

జైలుకు చింతమనేని

ఏలూరు : న్యాయస్థానంలో చింతమనేనికి చుక్కెదురైంది. ఎస్సీ, ఎస్టీ కేసులో చింతమనేని ప్రభాకర్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చిన పోలీసులు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో ఏలూరు జిల్లా జైలుకు తరలించారు.

 

Share on facebook
Share on twitter
Share on whatsapp