చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో బుల్లితెరకు పరిచయం అయిన నటి అవికా గోర్. రాజ్ తరుణ్ ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోయిన్ గా మంచి హిట్ అందుకున్న అవికా, తరువాత వరుస అవకాశాలు వచ్చినప్పటికీ అనుకున్నంత హిట్ మాత్రం కొట్టలేకపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడుకు సినిమా అవకాశాలు లేకపోవటంతో ఫోటో షూట్ లు చేస్తూ నడుము అందాలను చూపిస్తూ అవకాశాలకోసం ఎదురుచూస్తుంది.
Advertisements