18కేసుల్లో జైలులో ఉన్న టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేనికి ఏలూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 66 రోజుల నుండి ఆయన జైలుకే పరిమితం అయ్యారు. బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఏలూరు జిల్లా జైలు వద్ద, చింతమనేని నివాసం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
అయితే, శుక్రవారమే బెయిల్ వచ్చినా… శనివారం చింతమనేని బయటకు వచ్చే అవకాశం ఉంది.