బర్త్ డే బాయ్ రాంచరణ్ కు ఇండస్ట్రీ నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు చరణ్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇటు మెగాస్టార్ చిరంజీవి తన తనయుడికి వీడియో ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది.
Happy Birthday My Boy @AlwaysRamCharan pic.twitter.com/iKRZ0G8Ji5
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 26, 2021