మెగాస్టార్ చిరంజీవి. తెలుగు తెరకు అదిరిపోయే డాన్స్‌లను రుచిచూపించిన హీరో. మరోవైపు అలనాటి అందాల తార ఖుష్బూ. బంగారు కోడి పెట్ట సాంగ్‌కు చిరు-ఖుష్బూ కలిసి అదిరిపోయే స్టెప్స్ వేస్తుంటే… హీరోయిన్ రాధికతో పాటు సుహాసిని, జయప్రద చిరుతో ఆడి పాడారు.
‘ఖైదీ’ కార్తికి కాలం కలిసొచ్చింది
చిరు-ఖుష్బూ డాన్స్‌ను టాలీవుడ్ హీరో నాగార్జున, అమలతో పాటు పలువురు ఉత్సాహాంగా ఎంకరేజ్ చేశారు.
ప్రియాంకను చిదిమేసిన తోడేళ్లు వీరే
ఇటీవల 1980నాటి హీరో-హీరోయిన్స్ చిరు ఇంట్లో పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీలో చిరు తనతో పనిచేసిన కో-స్టార్స్‌తో కలిసి చిందేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ప్రియాంక రెడ్డి హత్య ఎలా జరిగిందంటే…
చిరు సయ్యాటల వీడియో ఇదే…