‘సైరా’ టాక్ ఎలాగైనా వుండచ్చు, కానీ ఇది ఓ సాహసోపేత ప్రయత్నం. చరిత్ర మరచిన, మరుగున పడిన ఓ యోధుడి వీర గాధను వెండితెరకు ఎక్కించిన ఈ ప్రయత్నం గొప్పది. మెగా హీరో రామ్‌చరణ్‌ని అందుకు అభినందించాలి. ఈ మూవీ సక్సెస్ అయితే అందులో సగభాగం మెగాస్టార్‌కి, మిగిలిన సగభాగం సురేందర్‌రెడ్డికి వాటా వుంటుంది. సైరా తెరవెనుక శ్రమ ఈ ఛాయాచిత్ర రూపాల్లో అందించే ప్రయత్నం ఇది.. ‘తొలివెలుగు’ ప్రత్యేకం..